telugu navyamedia

Andhra Pradesh 10th Class Exams

జూలై 10 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు .. ప్రతి సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌!

vimala p
ఏపీలో జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది.