telugu navyamedia

Amitabh Bachchan Discharge Hospital

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్

vimala p
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకోవడంతో ఆయనను ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. చివరిగా నిర్వహించిన కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.