telugu navyamedia

Alla Nani Attender Corona Virus

ఏపీ మంత్రి పేషీలో కలకలం.. అటెండర్‌కు సోకిన కరోనా

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఇప్పటికే