telugu navyamedia

Akshay Kumar on into The Wild with Bear Grylls

బియర్ గ్రిల్స్ తో అక్షయ్ కుమార్ ?

vimala p
డిస్క‌వరీ ఛానెల్‌లో ప్ర‌సారం అయ్యే “మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్” కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బియ‌ర్ గ్రిల్స్ చేసే అద్భుత విన్యాసాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి.