telugu navyamedia

Akkineni Nagachaitanya Request to Sai Pallavi

“గారూ” అంటూ నా వయసు పెంచొద్దు… సాయి పల్లవికి నాగచైతన్య రిక్వెస్ట్

vimala p
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నాగ చైతన్యకు 19వ సినిమా. అంతేకాదు..