సాంకేతిక సమస్యతో .. స్తంభించిన ఎయిర్ ఇండియా విమానాలు
ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాలు స్తంభించాయి.ఎయిర్ ఇండియాకు చెందిన ప్రధాన సర్వర్‌లో సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో

