telugu navyamedia

Actor Yash completes 12 years in Kannada film industry

ఈ ప్రత్యేకమైన రోజుని ఎప్పటికి మర్చిపోలేను : యష్

vimala p
కెజిఎఫ్ – చాప్ట‌ర్‌1 సినిమాతో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న క‌న్న‌డ హీరో య‌శ్ తొలి చిత్రం మొగ్గిన మ‌న‌సు విడుద‌ల‌యి ఈ జులై 18కి ప‌న్నెండేళ్ళు పూర్త‌యింది.