ఎస్.ఎస్.కార్తికేయ, అశ్విన్ గంగరాజు, కాలభైరవ కాంబినేషన్ మూవీ `ఆకాశవాణి`..90 శాతం చిత్రీకరణ పూర్తి
తొలిసారి ఎస్.ఎస్.కార్తికేయ, అశ్విన్ గంగరాజు, కాలభైరవ కాంబినేషన్‌లో రూపొందుతోన్న వైవిధ్యమైన కథా చిత్రం `ఆకాశవాణి `. ఓ రేడియో చుట్టూ దట్టమైన అడవిలో జరిగే ఆసక్తికరమైన చిత్రమిది.

