telugu navyamedia

10th exams High Court telangana government

తెలంగాణలో పది పరీక్షలు వాయిదా వేయండి: హైకోర్టు

vimala p
కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే రేపు జరగాల్సిన పరీక్షను మాత్రం యదావిధిగా నిర్వహించాలని