telugu navyamedia

సంగీత దర్శకుడు M.M. కీరవాణి

తెలంగాణ రాష్ట్ర గీతం జూన్ 2న విడుదల

Navya Media
రాష్ట్ర అధికారిక గీతం – జయ జయ హే తెలంగాణ – గీత రచయిత అందె శ్రీ రచించారు మరియు సంగీత దర్శకుడు M.M. కీరవాణి స్వరపరిచారు.