ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ షిరిడి

