అధైర్య పడొద్దు… అండగా నిలుస్తా….! రాష్ట్రం నలుమూలల నుంచి వినతుల వెల్లువ, 52వరోజు ప్రజాదర్బార్ కు బారులు తీరిన బాధితులు
భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు… సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలా కన్పిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న బాధిత