telugu navyamedia

లైంగిక అంగీకారం

లైంగిక అంగీకారాన్ని ఆ దృశ్యాల చిత్రీకరణ అనుమతిగా భావించరాదు దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

Navya Media
శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన ఆమెతో గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి ఇచ్చిన అనుమతిగా భావించరాదని దిల్లీ హైకోర్టు స్పష్టం