telugu navyamedia

మే 20 సోమవారం

దిన ఫలితాలు : మే 20 సోమవారం రాశిఫ‌లాలు.

Navya Media
మేషరాశి.. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు