telugu navyamedia

మంత్రి రోజా

నగరిలో మంత్రి రోజాకు ఎదురురుదెబ్బ

Navya Media
ఏపీ టూరిజం మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రోజా బాగా వెనుకబడ్డారు.