ఫాస్టాగ్ మార్గదర్శకాల విడుదల.. వారికి రెట్టింపు ఛార్జీల విధింపు
*ఉద్దేశపూర్వకంగా విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు *అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ *ఫాస్టాగ్‌కు సంబంధించి సంపూర్ణ మార్గదర్శకాలు