ఎన్టీఆర్ లాంటి మరో నటుడ్నీ, మరో నాయకుడ్నీ మళ్లీ చూడగలమా?! ఎన్టీఆర్ వర్ధంతి • స్పెషల్ స్టోరీ..
“నందమూరి తారక రామారావు’.. ఈ మాటే ఓ సంచలనం.. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న

