telugu navyamedia

నటసార్వభౌమ యన్.టి.రామారావు

43 సంవత్సరాల “విశ్వరూపం”

Navya Media
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం కవిరత్నా మూవీస్ వారి “విశ్వరూపం” 25-07-1981 విడుదలయ్యింది. ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సమర్పణలో