telugu navyamedia

ట్రాఫిక్స్‌ రూల్స్

కొత్త నియమాలు, రేపు జూన్ 1 నుండి అమలులోకి వస్తాయి

Navya Media
జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి.