telugu navyamedia

జూన్ 2వ

రాష్ట్ర చిహ్న రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

Navya Media
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిహ్నం తుదిరూపుపై క‌ళాకారుడు రుద్ర రాజేశంతో