telugu navyamedia

జాతీయ సోదరుల దినోత్సవం

మే 24- జాతీయ సోదరుల దినోత్సవం

Navya Media
జాతీయ సోదరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 24న జరుపుకుంటారు. ఇది మన జీవితంలో సోదరుల ప్రాముఖ్యతను గుర్తించి, గౌరవించే ప్రత్యేక సందర్భం. సోదరుడుకి మన హృదయాలలో