జూన్ 7న గ్లోబల్ రైస్ సమ్మిట్-2024లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, అమెరికాలోని ఇంటర్నేషనల్ కమోడిటీ ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా జూన్ 7న బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో నిర్వహించనున్న గ్లోబల్ రైస్ సమ్మిట్-2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం