ఏపీ: గన్నవరం విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు శనివారం పట్టుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను లోకేష్