Live Update: కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న వైసీపీ మంత్రులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి దూకుడు కొనసాగిస్తోంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ