telugu navyamedia

కాఫీ

మీరు నిద్ర లేవగానే కాఫీ తాగుతున్నారా?

Navya Media
ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే టీ కానీ, కాఫీ కాని తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అలా తాగడంవల్లే చాలామంది ఆనందపడుతుంటారు. తలనొప్పి వచ్చినప్పుడు, బద్ధకంగా అనిపించినప్పుడు,