telugu navyamedia

ఏకాకి

ఏకాకి అయిపోతున్నాడు…

Navya Media
ఏకాకి అయిపోతున్నాడు మనిషి తల్లడిల్లిపోనున్నాడు ఏదో ఒక రోజున… ఉదయమే మేల్కొల్పడానికి అమ్మ అక్కర్లేదు -Alaram app ఉంది! నడక వ్యాయామానికి మిత్రుడి తోడక్కర్లేదు -Step counter