అల్లం అనేది మన వంటగదిలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిని ఆహార రుచిని పెంచడానికి అనేక వంటలలో ఉపయోగిస్తారు. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎవరైనా ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటారు. అయితే అలా అనుకుంటే సరిపోదు. అందుకు చేయాల్సినవి, తినాల్సినవి కూడా తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి