telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌పై అసభ్యకర పోస్ట్ .. కడప జిల్లా వ్యక్తిపై కేసు

jagan attending guntur iftar tomorrow

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యకర పోస్టు చేశారు. ఈ పోస్ట్ పై వైసీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిపై కేసు నమోదైంది.

కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts