telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

30 మంది సభ్యులతో జనసేన బృందాల ఏర్పాటు!

pawan-kalyan

గుంటూరులో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన బృందాలను నియమించారు. ఏపీలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ బృందాలుఅధ్యయనం చేయనున్నట్టు తెలిపారు.

ఈ బృందాలను నియమించారు. 30 మంది సభ్యులతో 10 బృందాలను ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 3వ వారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్లమెంట్ స్థాయీ సమావేశాలు నిర్వహించనున్నట్టు పవన్ తెలిపారు. ఆశావహ దృక్పథంతో ఉన్న కార్యకర్తల మనసును గెలుచుకోవడానికి నాయకులు ఓర్పుతో పని చేయాల్సిన అవసరం ఉందని పవన్ సూచించారు.

Related posts