telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం..

ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు  ఇప్పటికే 26 జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు ఖరారు చేసిన ప్రభుత్వం..ఇప్పుడు కొత్త జిల్లాలకు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించ‌డంతో పాటు పాత జిల్లాల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల వారిగా కలెక్టర్ల వివరాలు జాబితా..

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి

మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌

విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా మాధవీలత

కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి

ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా దిల్లీరావు

గుంటూరు జిల్లా కలెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి

పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివశంకర్

బాపట్ల కలెక్టర్ గా విజయ

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా దినేశ్ కుమార్

నెల్లూరు జిల్లా కలెక్టర్ గా చక్రధర్ బాబు

శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్ గా వెంకటరమణా రెడ్డి

చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరినారాయణ

అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా శ్రీ గిరీష

కడప కలెక్టర్ గా విజయరామారావు

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌

అనంతపురం కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి

నంద్యాల కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు

*జిల్లాల వారిగా ఎస్పీలు, కమీషనర్ల వివరాలు జాబితా..

విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక

విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక

పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు

అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి

అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్

కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు

కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి

తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి

ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌

ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా

గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌

పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి

బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌

ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు

నెల్లూరు ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు

తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి

చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి

అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు

కడప ఎస్పీగా అన్బూరాజన్‌ కొనసాగింపు

అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు

శ్రీసత్యసాయి ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌

కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి

నంద్యాల ఎస్పీగా కె.రఘువీరారెడ్డి

Related posts