హైద్రాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని రహేజా పార్కులో గల ఫేస్‌బుక్ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఫేస్‌బుక్ డైరెక్టర్ అంకి దాస్ బీజేపీ ముసుగులో కాంగ్రెస్ పార్టీపై విద్వేష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ పార్టీ నాయకులపై అభ్యంతరకరమైన పోస్టింగులు పెడుతున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ఫేస్‌బుక్ డైరెక్టర్ పదవి నుండి ఆయన్ని తొలగించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు