telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ లో యువతి ఆత్మ హత్య..

అనుమానాస్పద స్థితిలో ఓ యువతి ఆత్మ హత్య చేసుకుంది వివరాల్లోకి వెళ్ళితే జియ గూడ వెంకటేశ్వరనగర లో నివిస్తున్న శ్రీనివాస్ భగత్ కూతురు ఆస్త భగత్ (21) బెడ్రూంలో ఫ్యాన్ కి చీరతో ఊరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది ఘటన స్ధలంలో ఎలాంటి ఆధారాలు లభంచలేదని కుల్సుంపుర పోలీసులు తెలిపారు.

Related posts