young india into politics

యువ చైతన్యం…

43

దేశ రాజకీయాల పట్ల అసంతృప్తితో అన్ని వర్గాలవారు ఉన్న విషయం మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదు. మరి దేశాన్ని తగిన రీతిలో తీర్చిదిద్దుకునే సమయం, సందర్భం, బాధ్యత ఎవరు తీసుకొనే ఉద్దేశ్యంలో లేనట్టే ఉన్నారు. ఇలా అయితే కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా రాజకీయాలు చేసి వారికి అందినంత దోచుకొని, దాచుకొనే ఈ వర్గ రాజకీయాలనుఁ అంతమొందించి మళ్ళీ దేశభవిష్యతును బంగారం చేసుకొనే అవకాశం దేశంలో సగానికిపైగా ఉన్న యువకులు మాత్రమే చేయగలిగిన పని. వారు ఈ బాద్యతనుఁ తీసుకొనేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాడు స్వామివివేకానందుడే అన్నాడు. ఆ సమయం ఆసన్నమైందేమో..యువత తమ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

యువత అనగానే రాజకీయ నాయకుల ఇళ్లల్లోంచి వచ్చే వాళ్ళు కాదు, సామాన్య జనం లోంచి వచ్చే యువ చైతన్యం.

young india into poliitics