పొట్ట దగ్గర పెరిగే కొవ్వును తగ్గించడానికి ఈ రెండు ఆసనాలు చాలు…

98

పొట్ట దగ్గర అసలు కొవ్వు ఎందుకు పెరుగుతుంది? అసలు యోగాసనాల ద్వారా దానిని తగ్గించవచ్చా? అయితే ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ సమస్యలకు సమాధానం తెలుసుకుందాం. చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి కారణం ఫాట్, మనం రోజు తీసుకునే ఆహారంలో తీసుకోవలసిన దానికన్నా ఎక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం, తగినంత శ్రమ చేయకపోవడం, దీనితో ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. కాలరీలు ఖర్చు కాకపోవచ్చు, జన్యు పరమైన కారణాలతో ఆకలి జీవక్రియలో మార్పిడి సంభవించి ఊబకాయానికి దారి తీస్తుంది. ఈ ఊబకాయం మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. వాటిలో నిద్రలేమి, సిఓపిడి, పిసిఓడి, ఊపిరితిత్తులసమస్యలు, కరోనరీఅప్టెనరీ, మధుమేహం, డిప్రెషన్, హైకొలస్ట్రాల్, స్ట్రోక్లకు దారి తీస్తుంది.

మకరాసనం :మొదట ఈ ఆసనం లో పడుకొని చేయవలసినవి. 

అర్ద ధనురాసనం : ఈ అర్ద ధనురాసనాన్ని రోజుకు 10 సార్లు చేయాలి.

ardha-dhanurasana-

అధోముఖసరాసన: ఈ అధోముఖ స్వనాసన రోజుకు 10 సార్లు చేయాలి. 

20-Health-Benefits-Of-Ad
శలభాసన :ఈ శలభాసనం రోజుకు 10 సార్లు చేయాలి.

shalabasana

చాలాన కపోతాసనం : చాలాన కపోతాసనం రోజుకు 10 సార్లు.

ఈ ఆసనాలన్నింటిని శ్రద్ధ గా చేస్తే పొట్ట దగ్గర పెరిగే కొవ్వును తగ్గించవచ్చు.