telugu navyamedia
సినిమా వార్తలు

చీకట్లో ఉన్న‌ పెద‌వారికి చిరు దీపం..

” చిరు దీపం ”
మనిషన్న వాళ్ళందరూ..
” మార్గం ” చూపించలేరు, చేయున్న వాళ్ళందరూ.. “చేయూత” ని ఇవ్వలేరు.
మనిషికి..మనసుండాలి. చేయికి.. చేవ వుండాలి.
చీకట్లో వున్న.. పేద కళాకారుడికీ.. పేద టెక్నీషిన్స్ కీ.. పేద కార్మికులకు.. చిరు దీపం వెలిగించి… దారి చూపిస్తున్న మహోన్నత శిఖరం.. శ్రీ మెఘాస్టార్ చిరంజీవి గారు. అనారో గ్యం వచ్చి.. హాస్పిటల్ కి వెళితే డాక్టర్ గారు మొదట చెప్పేది.. Test లు చేయించుకోమని.. వేలకు వేలు పోసి..
ఆ test లు చేయించుకోడానికి డబ్బులు లేక.. జబ్బుని ముదరబెట్టుకుని.. చనిపోయిన వారెందరో వున్నారు. వాళ్ళందరి గురించి ఆలోచించి.. వాళ్ళ తరపున.. YODHA LIFE LINE యాజమాన్యాన్ని Reuest చేసి.. Test లకి అయిన బిల్లులో 50 శాతం తగ్గింపు రాయితీని సాదించడం.. ఆషామాషీ విషయం కాదు. అసామాన్యమైన విజయం. కష్టం పై అవగాహన, కన్నీళ్ళపై పరిశీలనా.. విషయ పరిజ్ఞానం వున్న.. చిరంజీవి గారికే.. ఆ ఖ్యాతి దక్కుతుంది.

Superb ” చిరంజీవి ” గారు. మీరు చిరకాలం..
‘ చిరంజీవి’ గా వుండాలి.

మీ
వై. కాశీ విశ్వనాథ్
ప్రెసిడెంట్
TFDA

Related posts