telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

డెలివరీ బాయ్ వల్లే గర్భం… దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి

Condom

చైనాలో ఓ యువతీ తన ఇంట్లో బాయ్ ఫ్రెండ్ తో సరసాల్లో మునిగిపోయింది. అతడు ఆమెతో రతి క్రీడలో పాల్గొనాలని అనుకున్నాడు. ఆమె కూడా సరే అనడంతో కండోమ్ లను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసారు. ఎంతసేపటికి డెలివరీ బాయ్ రాకపోవడంతో అలానే పని కానిచ్చేశారు. అంతా అయిపోయిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు. బయట వర్షం కురవడంతో ఆలస్యమైందని చెప్పి వెళ్ళిపోయాడు. తీరా కొద్దిరోజుల తర్వాత ఆ యువతీ పరీక్షించుకోగా గర్భం దాల్చిందని తెలిసింది. దాంతో ఆమె చేసిన వాడి మీద కాకుండా లేటుగా వచ్చిన డెలివరీ బాయ్ మీద కేసు పెట్టింది. తను ఆలస్యంగా కండోమ్ డెలివరీ చేయడం వలనే తనకు గర్భం వచ్చిందని కేసు పెట్టింది. అంతే కాకుండా తనకు 3.20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరింది. దాంతో షాకైన డెలివరీ బాయ్ వర్షం కారణంగా లేట్ అయ్యిందని పోలీసులకు వివరించాడు.

Related posts