telugu navyamedia
క్రైమ్ వార్తలు

వేడిగా ఉందని రోడ్డుపై నగ్నంగా యువతి…!!?

Woman spotted walking naked

ఇంగ్లండ్‌లో ప్రస్తుతం మండుతున్న ఎండలతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఆ వేడి తట్టుకోలేక ప్రజలంతా నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే ఈ ఎండ వేడి నుంచి తట్టుకోలేక ఓ యువతి చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతీ చేసిన వింత పని ఏంటంటే పొద్దున్నే లేచి దుస్తులన్నీ విప్పేసి మార్నింగ్‌వాక్ చేస్తూ కనిపించింది.

ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో దాన్ని పంచుకున్నాడు. కేవలం లండన్‌లోనే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని క్యాప్షన్ జోడించి అతను షేర్ చేసిన వీడియోకు ఇప్పటి వరకు లక్షన్నరపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఎంత వేడిగా ఉంటే మాత్రం ఇలా చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమె చేసిన పనిని మేము చేసుకోగలము. అంత వేడిగా ఉంది మరి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

Related posts