telugu navyamedia
క్రైమ్ వార్తలు

భర్తకోసం తీసిన న్యూడ్ వీడియో ఫేస్ బుక్ లో…!!?

aunty sex

ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటే దాని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల టెక్నాలజీతో వచ్చే నష్టాలను భరించాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళ ఇలాగే తెలిసీ తెలియక చేసిన తప్పు వల్ల సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదుర్కొంది.

వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ భర్త ఐదేళ్ల క్రితం పనిమీద బల్గేరియా వెళ్లి అక్కడే నివసిస్తున్నాడు. దీంతో ఆమె ఫోన్లో భర్తతో రోజూ మాట్లాడుతూ ఛాటింగ్ కూడా చేసేది. అంతేకాదు సదరు మహిళ భర్తకు అప్పుడప్పుడు తన న్యూడ్ వీడియోలను సైతం పంపిస్తూ ఉండేది. న్యూడ్ వీడియోలపై వాట్సాప్‌లో కొన్ని రకాల ఆంక్షలు ఉన్నాయి. అందుకే భర్త తన భార్య న్యూడ్ వీడియోను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పంపమని కోరాడు. సరేనని చెప్పిన మహిళ మెసెంజర్ కాకుండా పొరపాటున ఫేస్‌బుక్ లైవ్ ఓపెన్ చేసి తన బట్టలు విప్పేసింది.

ఇంకేముంది ఆ వీడియో ఆమె ఫేస్‌బుక్‌లో ఉన్న 2000 మంది స్నేహితులకు, వెళ్లడమే కాకుండా చాలామంది ఫేస్ బుక్ యూజర్లకు కూడా వెళ్లిపోయింది. ఆమె చేసిన తప్పును గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విదేశాల్లో చదువుకుంటున్న తమ కొడుకు కూడా ఈ వీడియో చూసి కొన్నేళ్ల పాటు ఇంటికి రానని చెప్పేశాడు. ఎన్నారై భర్త తన భార్యతో మాట్లాడనని చెప్పేశాడట. కూతురి వల్ల తమ కుటుంబ పరువు పోయిందని మహిళ తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మృగాళ్లు తమ కోరిక తీర్చాల్సిందిగా అసభ్య సందేశాలను పంపుతున్నారు. ఆమె ఆత్మీయుల దగ్గర తలెత్తుకోలేకపోతోంది. అందుకే మిడిమిడి జ్ఞానంతో టెక్నాలజీని వినియోగించకూడదు. తెలియకుండా చేసిన చిన్న తప్పుకు ఆమె పెద్ద శిక్షను అనుభవించాల్సి వచ్చింది.

Related posts