telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాటోగ్రాఫర్ తో పార్కులో ప్రియా ప్రకాష్ ముద్దులు… వీడియో వైరల్

Priya-Prakash-Varrier

వింక్ గర్ల్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తొలి సినిమా ఆమె అభిమానులను నిరాశ పరిచింది. ఒకే ఒక్క సినిమాతో ప్రియా దేశవ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత కూడా ప్రియాకు క్రేజ్ అలాగే ఉంది. ఎందుకంటే ప్రియాకు సినిమా విడుదలకు ముందే భారీగా క్రేజ్ వచ్చింది. స్టైల్ గా కన్నుగీటి సోషల్ మీడియా ప్రపంచాన్ని మొత్తం తనవైపుకు తిప్పుకుంది. ఇక ప్రియా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలు అప్ లోడ్ చేస్తూ యువ‌తో త‌న క్రేజ్ నిరూపించుకుంటుంది ప్రియా. ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒక‌టి పోస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది ప్రియా వారియ‌ర్. ప్ర‌స్తుతం ప్రియా ప్రకాష్ “శ్రీ‌దేవి బంగ్లా” సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో గ‌డిపేస్తుంది. ఇక తాజాగా సినిమాటోగ్ర‌ఫ‌ర్ సినూ సిద్ధార్థ్‌తో ప్రియా ప్రకాష్ ముద్దు ముచ్చ‌ట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఇద్ద‌రూ ఓ పార్కులో కూర్చుని.. ముద్దు పెట్టుకునే మూడ్ క్రియేట్ చేసి చివ‌రికి సినూ సిద్ధార్థ్ వాట‌ర్ తాగేస్తాడు. ఈ ప్రాంక్ వీడియో సోష‌ల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

 

View this post on Instagram

 

Tb to this “ithenthinte kunjade?” moment with my fav @sinu_sidharth

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

Related posts