వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా ఫ్లోరిడాలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ అత్యల్ప స్కోరు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయిన ఆ జట్టు కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కిరన్ పొల్లార్డ్ (49 బంతుల్లో 49 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు.
భారత్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది.
అందుకే బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి: చిదంబరం