telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

మహిళా శిశు సంక్షేమ శాఖలో.. కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

another notification in ap for anm

స్థానిక మెదక్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో, బాలల సంరక్షణ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి ప్రొటక్షన్ ఆఫీసర్, లీగల్‌కమ్ ప్రొటక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్(మహిళ), అకౌంటెంట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 10వ తేదీలోపు వెబ్‌సైట్ http//wdcw.tg.nic.inay లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జ్యోతిపద్మ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని నిరుద్యోగ యువతి దీనిని సద్వినియోగం చేసుకోగలరు. మెదక్ జిల్లాలోని వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన వివరాలకు పైన ఇచ్చిన వెబ్ సైట్ ను సందర్శించండి.

Related posts