నేటి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గాలిలో ఉన్న తేమ నుంచి తాగునీరు ఉత్పత్తి చేసే వినూత్న ప్రయత్నం అందుబాటులోకి రానుంది. గాలిలోని తేమతో తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఈ రోజు ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా రోజుకు 1000 లీటర్ల నీరు ఉత్పత్తి చేసే అవకాశముంది.
ప్రియాంక అందగత్తే కానీ ఆమెకు రాజకీయాలు తెలియవు: బిహార్ మంత్రి