telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

వాప్ కాస్ .. లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. విడుదల..

wapcos openings for recruitment

వాప్ కాస్ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేనేజర్, డిప్యూటీ టీమ్ లీడర్, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్, సైట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేది ఫిబ్రవరి 23, 2019.

సంస్థ పేరు: వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్ కాస్)
మొత్తం పోస్టుల సంఖ్య : 153
పోస్టు పేరు: టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేనేజర్, డిప్యూటీ టీమ్ లీడర్, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్
జాబ్ లొకేషన్ : హైదరాబాదు
దరఖాస్తులకు చివరి తేదీ : 23 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు: డిప్లొమా, బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: గరిష్ట వయో పరిమితి 40 ఏళ్లు
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది
ముఖ్యతేదీలు: దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ: 23 ఫిబ్రవరి 2019

Related posts