telugu navyamedia
ఆరోగ్యం

మీరు రోడ్డులో వాకింగ్ చేస్తున్నారా..?

సాదార‌ణంగా మార్నింగ్ లేవగానే లేదా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినాక గాని చాల మంది నడుస్తుంటారు ..అయితే నడక వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి …కానీ నడవడం అంటే ఎలా పడితే ఆలా కాకుండా దానికి కొన్ని నియమానాలు ఉంటాయి ..ఆ నియమానాలు పాటిస్తే మనం నడిచే దానికి ఉపయోగం ఉంటుంది ..అయితే ఏ జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Walking After Dinner: రాత్రిపూట భోజనం చేశాక వాకింగ్‌ చేయడం మంచిదేనా..? ఏం జరుగుతుందో తెలుసుకోండి.. | Walking after dinner has many benefits for the body | TV9 Telugu

అన్ని వ్యాయామాల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం… వాకింగ్ చేసేట‌ప్పుడు శ‌రీర బ‌రువు మొత్తం ఒకేసారి కాలు ద్వారా నేల‌పై ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో భూమి నుంచి కూడా అంతే ఫోర్స్ రియాక్ష‌న్ వ‌స్తుందని ఎముక‌ల వైద్య నిపుణులు డాక్ట‌ర్ గుడారు జ‌గ‌దీస్ వెల్ల‌డించారు. దీనిని జాయింట్ రియాక్ష‌న్ ఫోర్స్ అని అంటారు.

bare foot walk benefits: మార్నింగ్ వాక్.. చెప్పులతో నడవాలా? ఉత్త పాదాలతో నడిస్తే మంచిదా? - bare foot walk health benefits | Samayam Telugu

మ‌ట్టి నేల‌పైన, ఇసుక‌లో గ‌డ్డిలో న‌డిచేట‌ప్పుడు శ‌రీరం నుంచి వ‌చ్చే ఒత్తిడిని భూమి త‌న‌లోకి తీసుకుంటుంది. తిరికి వెన‌క్కి కొట్ట‌దు..అదే సిమెంట్‌, తారు నోడ్లు లాంటి గ‌ట్టిగా ఉండే వాటిపై న‌డిచేట‌ప్పుడు భూమి నుంచి జాయింట్ రియాక్ష‌న్ ఫోర్స్ రెట్టింపు స్థాయిలో శ‌రీరంపైకి వ‌స్తుంది.

Study: Regular Exercise Reduces The Risk Of Severe COVID Symptoms | AM 1100 The Flag WZFG

దాని వ‌ల్ల ప్ర‌ధానంగా మోకాళ్ళు దెబ్బ‌తింటాయి. ఒకేసారి రివ‌ర్స్ ఒత్తిడి శ‌రీరంపైకి వ‌చ్చిన‌ప్ప‌డు త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ర‌హాదారుల‌పై వాకింగ్ అంటున్నారు వైద్య నిపుణులు.

Related posts