telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!

ap

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ ఎస్సీలకు కేటాయించారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. నగర పరిధిలో ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Related posts