telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ధర తగ్గిన వివో స్మార్ట్‌ ఫోన్!

vivo y12 smart mobile in India markets

ప్రముఖ మొబైల్స్ కంపెనీ వివో తన జడ్1 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 1000 తగ్గించింది. ఈ క్రమంలో ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.13,990 నుంచి రూ.12,990కి తగ్గింది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.14,990 నుంచి రూ.13,990కి తగ్గింది.

ఈ క్రమంలో తగ్గిన ధరలకే ఈ రెండు వేరియెంట్లను ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ ఫోన్‌లో.. 6.53 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 16, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Related posts