telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశ్వాసం .. ట్రైలర్ ..

visvasam movie trailer

అజిత్ రెండు పాత్రల్లో నటించిన ‘విశ్వాసం’ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ ని యూనిట్ విడుదల చేసింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వాసం చిత్రం తమిళనాట బాక్సాఫీసు వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. ‘నా పేరు వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు..రావులపాలెం..’ అంటూ అజిత్ చెప్పే డైలాగును ఈ ట్రైలర్‌లో హైలైట్ చేశారు.

నయనతార, జగపతిబాబు, వివేక్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి డి. ఇమాన్ మ్యూజిక్ డైరెక్టర్. సత్యజ్యోతి ఫిల్మ్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.

Related posts