vishwarupam 2 movie trailer

“విశ్వరూపం-2” ట్రైలర్…

19

“విశ్వరూపం” సినిమాకు కొనసాగింపుగా ఈ “విశ్వరూపం-2″ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వరూపం కన్నాఇందులో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించి, దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో కమల్ హాసన్ తో పాటు పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదా రెహమాన్, జైదీప్, అనంత మహదేవన్, రస్సెల్ జాఫ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహమ్మద్ ఘిబ్రాన్ అందిస్తున్నారు.

నేడు ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.