telugu navyamedia
రాజకీయ వార్తలు

బాగ్దాద్ : … హింసాత్మకంగా మారిన.. ఇరాక్ నిరసనలు..

violence in iraq people protest

ఇరాక్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హోరెత్తుతోంది. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేస్తోంది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి. యువతకు ఉపాధి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళనలు ఉధృతమవ్వడంతో ప్రభుత్వం అణచివేతకు దిగింది. నిరసనకారులపైకి బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 25మందికి పైగా చనిపోగా.. 1800 మంది గాయపడ్డారని సమాచారం. దీనితో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.

Related posts