telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బెంగాల్ ఎన్నికలు : కాల్పుల్లో నలుగురు మృతి

ప్రస్తుతం మన దేశంలో మొత్తం 5 రాష్ట్రలో ఎన్నికల హిట్ ఉన్న అందరి చూపు మాత్రం పశ్చిమ బెంగాల్ విప్ ఉంది. అయితే అక్కడ మొత్తం ఎనమ్మిది దశలో ఎన్నికలు జరగనుండగా… ప్రస్తుతం నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి.  నాలుగో దశ ఎన్నికలు మొత్తం 44 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  అయితే, కూచ్ బెహార్ జిల్లాలోని సీతాకొల్చి నియోజక వర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  సీఆర్పీఎఫ్ బలగాలపై స్థానికులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది.  సీతాకుల్ఫీ నియోజకా వర్గంలోని జోర్ పట్టి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  ఈ కాల్పుల ఘటనపై ఈసీ అధికారులను వివరణ కోరింది. అయితే చూడాలి మరి దీని అక్కడి అధికారులు ఏ విధమైన వివరణ ఇస్తారు అనేది. అలాగే ఆ చనిపోయిన వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారు అనేది.

Related posts